Monday, November 26, 2007

ఉషా కిరణాలు

అనుదినం ఉదయించే ఉషా కిరణాలు
అందరికీ ఇష్ట్పడతాయి ఆ కిరణ కాంతులు
నింపుతాయి అందరి మనసులో వింత వెలుగులు
ఆ వెలుగులు చూపుతాయి సరిక్రొత్త బాటలు.....

2 comments:

karna said...

మీరు వచించినది బాగుంది,కాని పేదరికం నిర్మూలించే వరకు అనేక మంది జీవితాలలో చీకటి మాత్రమే.

Indu said...

కర్న గారు,
మీ స్పందనకు క్రుతజ్ఞతలు. పేదరికంతో జీవిస్తున్నవారు కూడా వారి జీవితంలో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిస్తారుగా అందుకు వారు ఉషోదయం కోసం చూస్తారు కదా. అందుకే అలా.

Thank u.