Monday, November 19, 2007

నిజం

ఒక ప్రయోగం నేర్పుతుంది ఎన్నో పాఠాలు......
ప్రతీ పాఠం తెలుపుతుంది ఎన్నో సత్యాలు!

ఒక హ్రుదయం పలుకుతుంది ఎన్నో రాగాలు......
ప్రతీ రాగం కలిగి ఉంటుంది ఎన్నో కావ్యాలు!

ఒక నయనం చూపుతుంది ఎన్నో భావాలు.........
ప్రతీ భావం వివరిస్తుంది ఎన్నో అర్థాలు!

ఇవి ఎవరికి అర్థమవుతాయి?
మనసుతో ఆలోచించే వారికి తప్పా!!!!!!

2 comments:

Unknown said...

Prayogaala to, manasugurinchi Cheppalani meeru padutunna tapana aa aksharallo artha moutunna Yento Bhavalu palakaka Mounamla undi Mee KAVITA

Indu said...

Thank u. I try to write some other which exhibits the meaning.
నాకూ అలానే అనిపించింది. కాని, అలా రాస్తూ ఉంటే ఏదో ఓ రోజు తప్పకుండా భావాన్ని చెప్పగలనేమో కదా మినిస్గారు